Yesayya Nee Prema Naa Sonthamu

యేసయ్య నీ ప్రేమ నా సొంతము

యేసయ్య నీ ప్రేమ నా సొంతము – నాలోన పలికిన స్తుతిగీతముయేసయ్య నీవేగా తొలికిరణము – నాలోన వెలిగిన రవికిరణముఏనాడు ఆరని నా దీపము – నా జీవితానికి ఆధారముఇమ్మానుయేలుగా నీ స్నేహము – నాలోన నిత్యము ఒక సంబరం

||యేసయ్య||

ఏపాటి నన్ను ప్రేమించినావు – నీ ప్రేమలోనే నను దాచినావునా భారమంతా నువు మోసినావు – నన్నెంతగానో హెచ్చించినావునీ కృపలోనే నను కాచినావు – నీ కనికరమే చూపించినావునా హృదిలోనే నీ వాక్యధ్యానం – నా మదిలోనే నీ నామస్మరణంనిన్నే ఆరాధించి – నీ దయలో నే జీవించినిన్నే నే పూజించి – నీలో నే తరియించీ

||యేసయ్య||

ఏనాడు నన్ను విడనాడలేదు – నీ నీడలోనే నడిపించినావులోకాలనేలే రారాజు నీవే – నా జీవనావకు రహదారి నీవేనా గురి నీవే నా యేసుదేవా – చేరితి నిన్నే నా ప్రాణనాథాపర్వత శిఖరం నీ మహిమ ద్వారం – ఉన్నతమైనది నీ దివ్య చరితంసాటే లేరు నీకు – సర్వాధికారివి నీవుమారని దైవం నీవు – మహిమోన్నతుడవు నీవు

||యేసయ్య||