Yegasipade Aanandham
ఎగసిపడే ఆనందం పరవశించెను
ఎగసిపడే ఆనందం పరవశించెను నా హృదయం
తండ్రీ నీ సన్నిధిలో – నా తండ్రి సన్నిధిలో
ఆరాధనా ఆరాధనా – ఆరాధనా నీకే
ఆరాధనా నీకే స్తుతి ఆరాధనా నీకే
॥ఎగసిపడే||
1. బంధకాలు తెగిపోయేనే,
బాధలన్ని మరుగాయెనే
నీ ప్రసన్నత నను తాకగా,
దిగులుఅన్నది నను చేరదు
||ఆరాధనా॥ ||ఎగసిపడే||
2. పరమ తండ్రి నీ ప్రేమనూ
పల్లవించెద ప్రతిపాటలో
శుద్ధుడా నీ శుభనామము
ప్రస్తుతించి పొగడెదను