Ye Reethi Nee Runam
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా
ఏ రీతి నీ ఋణం తీర్చుకొందు యేసయ్యా (2)
ఏ దిక్కు లేని నన్ను ప్రేమించినావయ్యా
ఎంతో కృపను చూపి దీవించినావయ్యా
||ఏ రీతి||
పాపాల సంద్రమందున పయనించు వేళలో (2)
పాశాన మనసు మార్చి పరిశుద్ధుని చేసావయ్యా
||ఏ రీతి||
నా పాప శిక్ష సిలువపై భరియించినావయ్యా (2)
నా దోషములను గ్రహియించి క్షమియించినావయ్యా