Vyardhame anthaa vyardhame
వ్యర్ధమే అంతా వ్యర్థమే మేలైనదే లేదు
వ్యర్ధమే అంతా వ్యర్థమే మేలైనదే లేదు సూర్యుని క్రింద
1 . బండెడు బంగారం నీకున్న వ్యర్ధమే
బంధు బలగం నీకేంతున్నా వ్యర్ధమే
ధనమున్నా బలమున్నా-యేసయ్య లేకుంటే
॥ వ్యర్థమే ||
2. చదువు పదవులు – నీకెన్నున్నా వ్యర్ధమే
అందచందం నీకేంతున్నా వ్యర్ధమే
ధనమున్నా బలమున్నా-యేసయ్య లేకుంటే