Venolla Koniyaadana..

వందనాలయ్య నికే నా యేసయ్య

వందనాలయ్య నికే నా యేసయ్య
వందనాలు వందనాలు యేసయ్య (2)
గత కాలమంతా కాపాడినావు యేసయ్య
గలమెత్తి నిన్నే పాడేద యేసయ్య (2)
||వందనాలయ్య||
మింట వెంట పడేదను యేసయ్యా నా వెంట నువ్వు ఉన్నదుకు యేసయ్యా (2)
మంటినైన నన్ను నీ కంటి పాప లాగా (2)
నీ కంటి రెప్పలాగ దాచావు…
నా పూర్ణ హృదితో నా పూర్ణాత్మతో ఎల్లవేళలా నిన్ను ఆరాధింతును (2)

||వందనాలయ్య||

బంధకాలు నన్ను చుట్టివేసిన ఎంతో అంధకారమే నన్ను చుట్టిన (2)
తొందరేల అంటూ నా బంధకాలు తెంచి (2)
నీ అండతోనే నన్ను ధాచావు…

||నా పూర్ణ హృదితో||వందనాలయ్య||

ఎండదెబ్బ నైన తగలకుండను రాతిరి వెన్నెల దెబ్బానైన తగలకుండను (2)
నాతోకూడ నుండి నీ తోడునిచ్చినావు
నాతోకూడ నుండి నీ నీడనిచ్చినావు
నా రాకపోకలన్ని నీవయ్యా…

||నా పూర్ణ హృదితో||వందనాలయ్య||

గత కాలమంతా కాపాడినావు యేసయ్య
గలమెత్తి నిన్నే పాడేద యేసయ్య (2)

||వందనాలయ్య||