Sthuthula Meeda Aaseenudaa

స్తుతుల మీద ఆసీనుడా

స్తుతుల మీద ఆసీనుడా
స్తుతులందుకో నా యేసు రాజా (2)
ఆరాధన యేసు ఆరాధనా
ఆరాధన నీకే ఆరాధనా (2)

ప్రేమామయుడా మహోన్నతుడా
పూజించెదన్ నా యేసు రాజా (2)

|| ఆరాధన ||

అల్ఫా ఒమేగా ఆదిసంభూతుడా
రానైయున్న నా యేసు రాజా (2)

|| ఆరాధన ||