Sharonu Polamulo Puchina Pushpama
షారొను పొలములో పూచిన పుష్పమా
షారొను పొలములో పూచిన పుష్పమా
అగాధలోయలో దాగిన పద్మమా
ప్రియ సంఘమా ప్రియ సంఘమా
||షారోను||
ఆనంద భరితం నీ హృదయం
నీ ప్రేమ అపారము – యేసునాధుడు
నిన్ను పిలువగా సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా
||షారోను||
కొండలు దాటి బండలు దాటి
యేసునాధుడు నిను చేరగా (2)
నీ హృదయమునా
నివసింప నియుమా
సిద్దపడుమా ఓ సంఘమా నా సంఘమా