Santhosha geethamu padedhan

సంతోష గీతం పాడెదను

సంతోష గీతం పాడెదను
యేసూ నీ ఘనతను చాటెదను (2)

స్తోత్రము చెల్లింతును
నీ కీర్తి వినిపింతును (2)

||సంతోష||

నా ప్రార్దన నీవెపుడు – త్రోసివేయలేదు
నా యెద్ద నుండి నీ కృపను –
తీసివేయలేదు (2)

నా విజ్ఞాపన అలించావు
నా మనవి అంగీకరించవు (2)

||సంతోష||

సమృద్ది ఉన్న ప్రాంతానికి – నన్ను చేర్చినావు
తొట్రల్లకుండ స్తిరముగను –
నిలువబెట్టినావు (2)

నను బాగుగ పరిశీలించావు
నిర్మలునిగా రూపొందించావు (2)

||సంతోష||