Raarajugaa Nyaayadhipathiga

రారాజుగా న్యాయాధిపతిగా

రారాజుగా న్యాయాధిపతిగా యేసువస్తున్నాడు అతిత్వరలో (2)
నేడే రక్షణ దినమండి- మారుమనస్సు పొందండి(2)
ప్రభు ఆగమనమందు ఆ ప్రభును చేరండి (2)

||రారాజుగా||

1. ప్రతివాని పాపంభులకు ప్రతిఫల మిచ్చుటకు – వాని వాని క్రియల చొప్పున జీతమిచ్చుటకు (2)
యేసు వస్తున్నాడు న్యాయము తీర్చనున్నాడు(2)
న్యాయపు తీర్పు జరగముందే పాపములోప్పుకో – నీ మనసు మార్చుకో (2)

||నేడే రక్షణ||రారాజుగా||

2. ఈ లోక కృత్యములన్ని కాలిపోవును – పంచభూతములు మహా వెండ్రముతో లయమై పోవును (2)
సమీపమాయే ఆ దినం – ఎన్నడు రాని దురుద్దినం (2)
ఆ దుర్ధినము రాకముందే రక్షణ పొందుము – ప్రభు బాటలో నడువుము (2)

||నేడే రక్షణ||రారాజుగా||