Paraloka Mandhunna
పరలోక మందున్న మా తండ్రి
పరలోక మందున్న మా తండ్రి
నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక
నీ రాజ్యము మాకు వచ్చును గాక
1. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచుండునట్లుగా
ఈ భూమి యందును నెరవేరును గాక
||పరలోక||
2. మాకు కావలసియున్న ఆహారము
అనుదినము నీవు మాకు దయచేయుము
మా ఋణస్తులను మేయు క్షమియించునట్లు
నీవు మా ఋణములను క్షమించుము
||పరలోక||
3. మమ్ములను శోధనలో పడనీయ్యక
కీడు నుండి మమ్ములను తప్పించుము
ఎందు చేతననగా రాజ్యము బలము
మహిమ నిరతంరము నీవైయున్నావు