Ninu Paadaalani

నిను పాడాలని కీర్తించాలని

నిను పాడాలని కీర్తించాలని
ఆశ.. యేసు నా ఆశ
ఆశ.. యేసు నా ఆశ (2)
ఆరాధింతును ఆనందింతును (2)
నీలో.. యేసు నీలో (2)

||నిను||

నిరాశపడిన వేళలో
నా ఆశ నీవైతివే
నా ఆశ నీవైతివే (2)
నా సంతోషమా నా ఆనందమా (2)
నా ఆధారమా నీవే (2)

||నిను||

నిత్యుడవు నీవే సృష్టికర్త నీవే
నను చేసినది నీవే
నను చేసినది నీవే (2)
స్తుతియింతును ఘనపరతును (2)
నా దైవం నీవే అని (2)

||నిను||