Neethode undaga naaku bhayame
నీతోడే ఉండగా నాకు భయమే లేదయ్యా
నీతోడే ఉండగా నాకు భయమే లేదయ్యా
నీ నీడే ఉండగా నాకు దిగులే లేదయ్యా
యేసయ్యా యేసయ్యా నీకే స్త్రోత్రం (2)
ఘోరమైనా చీకటులే నన్ను చుట్టుముట్టినా
వెనుతిరుగలేని మార్గంలో నేను ఒంటరిగా ఉన్నా (2)
భయపడను నేను భయపడను (2)
||నీతోడే ఉండగా||
నిరాశలే నన్ను చుట్టూముట్టినా
వేదన శోధనలో చిక్కుకున్నా (2)