Neekistamainadhi Kaavaali
నీకిష్టమైనది కావాలి దేవునికి
నీకిష్టమైనది కావాలి దేవునికి
బలి అర్పణ కోరలేదు దేవుడు
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని చదువుకో
కయీను అర్పణ తెచ్చాడు దేవునికి
హేబేలు అర్పణ నచ్చింది దేవునికి
అర్పించు వాటికంటే అర్పించు మనసు ముఖ్యం
నచ్చాలి మొదట నీవే కావాలి మొదట నీవే
దేహాన్ని దేవునికి ఇవ్వాలి కానుకగా
క్రీస్తేసు వలె దేహం కావాలి యాగముగా
నీ ధనము ధాన్యము కంటే ఒక పాపి మార్పు ముఖ్యం
ప్రకటించు క్రీస్తు కొరకే మరణించు పాపి కొరకే