Nammuko Yesayyanu
నమ్ముకో యేసయ్యను
నమ్ముకో యేసయ్యను
నమ్మకు మనుష్యులను (2)
యోసేపు నమ్మాడు అన్నలను (2)
నమ్మిన (3) అన్నలే యోసేపును మోసము చేసిరిరో
||నమ్ముకో||
సంసోను నమ్మాడు దెలీలాను (2)
నమ్మిన (3) దెలీలా సంసోనును మోసము చేసెనురో
||నమ్ముకో||
యేసయ్యా నమ్మాడు మనుష్యులను (2)
నమ్మిన (3) యూదా యేసయ్యను మోసము చేసెనురో
||నమ్ముకో||
రాజులను నమ్ముట వ్యర్ధమురా (2)
యెహోవాను (3) ఆశ్రయించుట ఎంతో ఎంతో మేలురా నీకు