Naaku Nee Krupa Chaalunu

నాకు నీ కృప చాలును ప్రియుడా

నాకు నీ కృప చాలును ప్రియుడా (2)
నాకు నీ కృప చాలును
శ్రమలతో నిండిన ఈ జీవితములో (2)

నాథా నీ రాక ఆలస్యమైతే (2)
పడకుండ నిలబెట్టుము నన్ను
జారకుండ కాపాడుము (2)

|| నాకు ||

పాము వలెను వివేకముగను
పావురమువలె నిష్కపటముగను (2)

|| నాకు ||

జంట లేని పావురము వలెను
మూల్గుచుంటిని నిను చేరుటకై (2)

||నాథా||

పాపిని నను కరుణించు దేవా
చేరి నిను నే స్తుతియించుచుంటిని (2)

||నాథా||