Naa Chinni Hrudayamandu
నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
నా చిన్ని హృదయమందు యేసు ఉన్నాడు
నేను చేయు పనులన్ని చూస్తు ఉన్నాడు (2)
పాపము చేయను మోసము చేయను
ప్రార్థన మానను దేవుని బాధ పెట్టను (2)
||నా చిన్ని||
బడికి వెళ్లెద గుడికి వెళ్లెద
మంచి చేసెద దేవుని మహిమ పరచెద (2)