Naa Chinni Donelo

నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడు

హైలెస్సా హైలో హైలెస్సా (2)
నా చిన్ని దోనెలో యేసు ఉన్నాడు
భయమేమి లేదు నాకు ఎప్పుడు (2)

||హైలెస్సా||

పెను గాలులే ఎదురొచ్చినా
తుఫానులే నన్ను ముంచినా (2)
జడియక బెదరక నేను సాగెద
అలయక సొలయక గమ్యం చేరెద (2)

||హైలెస్సా||