Mana Yesu Bethlahemulo

మన యేసు బెత్లహేములో

మన యేసు బెత్లహేములో
చిన్న పశుల పాకలో పుట్టె (2)
పాకలో పుట్టె పాకలో పుట్టె (2)

||మన యేసు||

గొల్లలంతా దూత ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)
వచ్చియుండిరి నమస్కరించిరి (2)

||మన యేసు||

జ్ఞానులంతా చుక్క ద్వారా
యేసుని యొద్దకు వచ్చియుండిరి (2)
వచ్చియుండిరి కానుకలిచ్చిరి (2)

||మన యేసు||