Maapaina Neevu Chupu
మాపైన నీవు చూపు ప్రేమకై.
మాపైన నీవు చూపు ప్రేమకై….
కళ్లు చెమ్మగిళ్ళేనయా….(2)
మాలో ఏముందయా మాకర్థమే కాదయా
మాలో ఏముందయా అస్సలర్థమే కాదయా
జీవితాంతం నీ కౌగిలిలో మేమయ్య యేసయ్య….
ఒదిగిపోతానయ్య…. ఒదిగిపోతానయ్య…ఒదిగిపోతానయ్య
|| మాపైన నీవు చూపు ప్రేమకై ||
1. అందమైన బాల్యమంతా అరణ్యాల పాలైన
దావీదు నీ దయతో రాజాయేగా……(2)
నీకే… తండ్రిగా….మార్చినా
స్తుతించినా…. ఆ ఋణమే తీరునా (2)
ఒదిగిపోతానాయా… నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
ఒదిగిపోతానాయా…. నీ సన్నిధిలో…ఒదిగిపోతానాయా
|| మాపైన నీవు చూపు ప్రేమకై ||
2. ఆప్తులైన వారే… మమ్ము విడిచి వెళ్ళినా
మాకున్న వారే….. మాకు దూరమైనను…..(2)
నీవే…. తోడై …. నిలువగా…..
స్తుతించినా….. ఆ ఋణమే తీరునా….(2)
ఒదిగిపోతానాయా… నీ కౌగిలిలో.. ఒదిగిపోతానాయా
ఒదిగిపోతానాయా…. నీ సన్నిధిలో…ఒదిగిపోతానాయా