Maa Kaaparivainandguna

మా కాపరి వైనందున నాకు ధైర్యముగా వున్నది

మా కాపరి వైనందున నాకు ధైర్యముగా వున్నది.
నా సంపద వైనందున నాకు సమృద్ధిగా వున్నది (2)
నిరీక్షణ వైనందున నెమ్మదిగా వున్నది.
ఆశ్రయమమైనందున క్షేమముగా వున్నది (2)

||మా కాపరి||

1. ధైర్యము కోల్పోయిన భయముతో
మాది నిండిన చీకటులే కమ్మిన ఇక సాగాలేమని తెలిసిన (2)
మా పితరులను నడిపించిన నీ సామర్థ్యం మాకు తెలిసిన (2)
నాకు దైర్యముగా వున్నది ఎంతో నెమ్మదిగా ఉన్నది
2. ఎండిన మా బ్రతుకులు నీటి ఊటలై మార్చిన నూతన యెరూషలేములో మా పేరులే రాసిన (2)
మేఘ స్థంభముగా నడిపించిన నీ మహిమనే చూపించినా (2)
నీలో ఏకం అవ్వలని నిరీక్షణ మాకున్నది.

||మా కాపరి||