Kanna Thalli Cherchunatlu
కన్న తల్లి చేర్చునట్లు
కన్న తల్లి చేర్చునట్లు
నను చేర్చు నా ప్రియుడు (2)
హల్లేలుయా హల్లేలుయా (2)
కౌగిటిలో హత్తుకొనున్
నా చింతలన్ బాపును (2)
||కన్న||
చేయి పట్టి నడుపును
శికరముపై నిలుపును (2)
||కన్న||
నా కొరకై మరణించే
నా పాపముల్ భరియించే (2)
||కన్న||
చేయి విడువడు ఎప్పుడు
విడనాడడు ఎన్నడు (2)