Jagathi punaadhulu
జగతి పునాదులు వేయబడక ముందే
జగతి పునాదులు వేయబడక ముందే
భూమ్యాకాశము చేయబడక ముందే
ఉన్న దేవుడు – ఆది సంభూతుడు
1. పుసటిలోన (పుక్కిట) జలములను కొలిచిన వాడితడు
పర్వతములను త్రాసులో తూచినవాడితడు
శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు
కొలపాత్రలోన భూమిని కొలచి పోసినవాడితడు
॥జగతి॥
2. కోభవనితి తం ప్రాహ శోభోవాచ ముదాన్వితం
ఈశపుత్రం చమాంవిద్ధి కుమారి గర్భసంభవం
మేచ్ఛ ధర్మశ్య వక్తారం మసేహుహం సమాగతాహ
అహం ఏషామస్సీహ నామ…
॥జగతి॥
3. శాలివాహనుడు తెలిపిన దైవసుతుడు ఇతడు
పురుష సూక్తమే తెలిపిన యజ్ఞపురుషుడితడు
ఆదిఋషులు ప్రవచించిన పరమాత్ముడే ఇతడు
కన్యయందు జన్మించిన యేసునామ ధారి ఇతడు