Idhe kreesthu mandhiram
ఇదే... క్రీస్తు మందిరం
ఇదే… క్రీస్తు మందిరం – ఇదే…. భువన సుందరం ఈ
ప్రేమ మందిరాన – కలిసుందామందరం
కలిసుందామందిరం (2)
||ఇదే||
1. పాపాలకు శాపాలకు తావు లేని నందనం
ప్రతి వ్యాధిని నిర్మూలించే పరిశుద్దాత్ముని నిలయం (2)
||ఇదే||
2. పాలయ్య – ప్రకాశయ్యల – కన్నీటి మందిరం
మోకాళ్ళ అనుభవమిది- పరిశుద్ధాత్ముని నిలయం (2)
||ఇదే||
3. సమభావన – సమజీవన – చూపించే ఈ నిలయం
సమకాలికులీ ప్రవక్తలు – సరిచేయును నీ
హృదయం (2)