Gethsemane Thotalo

గెత్సేమనే తోటలో నిషా రాత్రిలో

గెత్సేమనే తోటలో నిషా రాత్రిలో యేసు మోకరించి ప్రార్థించగా (2)
దేహం నుండి రక్తం కారినే… యేసయ్యా..
రక్తమయమాయేనే..

||గెత్సేమనే||

తండ్రి వైపు కన్నులెత్తి చూడండి శోధనలో పడవద్దని నుడివి (2)
గంటయినా తో ఉండలేరా మేల్కొని ప్రార్థన చేయలేరా (2)

||గెత్సేమనే||

ప్రేమ నిండిన మనసుతో యేసయ్య..
స్నేహితుడా అని పిలచేనురా.. (2)
మారలేదే యూదా కఠిన మనస్సు నీ మనస్సు కరగదా సోదరా (2)

||గెత్సేమనే||