Geetham Geetham
గీతం గీతం జయ జయ గీతం
గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము (2)
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయమార్బటించెధము (2)
ఆ..ఆ..ఆఆఆ..
||గీతం గీతం||
హో… గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడేదము
||యేసు రాజు||
చూడు సమాధిని మూసిన రాయి
దొరలింపబడియుండెను… హో…
||చూడు సమాధిని||
అందు వేసిన ముద్ర కావాలి నిల్చెను
దైవ సుతుని ముందు (2)
ఆ..ఆ..ఆఆఆ..
||గీతం గీతం||
హో….
||గీతం గీతం||యేసు రాజు||
ఒ.. ఓ.. ఓ..
వలదు వలదు ఏడువ వలదు
పరుగిడి ప్రకటించుడీ.. హో…
||వలదు వలదు||
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
వెల్లుడి గలిలయకు (2)
ఆ..ఆ..ఆఆఆ..
||గీతం గీతం||
హో….
||గీతం గీతం||యేసు రాజు||
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా…(2)
మీ మేళతాళ వాద్యముల్ బూర
లెత్తి ద్వనించుడి..(2)
ఆ..ఆ..ఆఆఆ..