Ebinejara Ebinejara
ఎబినేజర ఎబినేజర
ఎబినేజర ఎబినేజర నాదు సహాయకుడా
ఎలియేజర ఎలియేజర ఆదరించువాడా
నీకే నా ఆరాధన – నీకే నా ఆరాధన
నీవె నా ఆలాపన
||ఎబినేజర||
1. అడుగుజారని అనుభవమా – ఓటమి ఎరుగని జయధ్వజమ
నీవే నాభాగ్యమా
నిశీధిలోన ఉత్తేజమా – నిరాశలోన ఉజ్జీవమా
నీవె నా సొంతమా
||ఎబినేజర||
2. ఆత్మలో నిండిన పరిమళమా – అంతరంగమున పరవశమా
నీవె నా స్వాస్వమా
అక్షయమైన అమృతమా – ఊహలకందని ఉన్నతమా
నేనే నీ లోకమా – నేనంటే ప్రాణమా