Devaa Neeke Naa Sthuthi
దేవా నీకే నా స్తుతి పాడెదన్
దేవా నీకే నా స్తుతి పాడెదన్ (2)
దేవా నిన్నే, దేవా నిన్నే నే కొనియాడెదన్ (2)
1. ఆపత్కాలమందు నీవే నాకు ఉత్తరమిచ్చావు,
అన్ని కాలాలందు తోడై ఉండి నడిపిస్తున్నావు (2)
అంతులేని ప్రేమ నాపై కురిపిస్తున్నావు (2)
మహోన్నతుడా నీకే వందనం (2)
మహాఘనుడా, మహాఘనుడా నీకే వందనం (2)
|| దేవా నీకే||
2. నన్ను పుట్టించావు పోషించావు ఆదరించావు
కన్న తల్లికన్న మిన్నగా నన్ను లాలిస్తున్నావు (2)
చిన్న ప్రాయం నుండి నన్ను నడిపిస్తున్నావు (2)
మహోన్నతుడా నీకే వందనం (2)
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం (2)
|| దేవా నీకే||
3. బంగపడిన వేల తోడై ఉండి నడిపిస్తున్నావు (2)
వ్యాది భాదలందు తోడై ఉండి స్వస్థతపరిచావు (2)
దుఃఖ్ఞ భాదల్లో నీవు నాకు తొడై వున్నావు (2)
మహోన్నతుడా నీకే వందనం (2)
మహాఘనుడా మహాఘనుడా నీకే వందనం (2)