Yese Janmincheraa

యేసే జన్మించెరా

యేసే జన్మించెరా
తమ్ముడా దేవుడవతారించేరా (2)
ఓరె తమ్ముడా ఒరేయ్ ఒరేయ్ తమ్ముడా (4)        

||యేసే||

పెద్ద పెద్ద రాజులంతా నిద్దురలు పోవంగ (2)
అర్దరాత్రి వేళ మనకు ముద్దుగ జన్మించెనయ్యా (2)        

||యేసే||

బెత్లెహేము గ్రామమందు బీద కన్య గర్భమందు (2)
నాథుడు జన్మించెనయ్యా మేలుగ మనందరికి (2)        

||యేసే||