Yesuni Naamamulo Shakthi
యేసుని నామంలో శక్తి ఉందని
యేసుని నామంలో శక్తి ఉందని తెలుసుకో (3)
రక్షణకు విడుదలకు స్వస్థతకు (2)
||యేసుని||
ఎనలేని ప్రేమ నాపై చూపించితివే
నీ బలియాగం నన్ను రక్షించెనే (3)
రక్షణ విడుదల స్వస్థత (2)
కుమ్మరించుము నీ ఆత్మను
వేచియున్నాము నీ రాకకై (3)
||రక్షణకు||