Yehovaa Dayaaludu

యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత

యెహోవా దయాళుడు
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి

చీకటి నుండి వెలుగునకు
మరణము నుండి జీవముకు
నన్ను నడిపించితివి
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి

కష్టములలో నుండి
ఆపదలలో నుండి
నన్ను విడిపించితివి
ఆయనకే కృతజ్ఞత
స్తుతులు చెల్లించుడి