Yevaru nannu chei vidachina..
ఎవరు నన్ను చేయి విడచిన
ఎవరు నన్ను చేయి విడచిన
యేసు చేయి విడువడు (2)
చేయి విడువడు (3)
నిన్ను చేయి విడువడు
||ఎవరు ||
తల్లి ఆయనే తండ్రి ఆయనే (2)
లాలించును పాలించును (2)
||ఎవరు||
వేదన శ్రమలూ ఉన్నప్పుడల్లా (2)
వేడుకొందునే కాపాడునే (2)
||ఎవరు||
రక్తము తోడ కడిగి వేసాడే (2)
రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే (2)
||ఎవరు||
ఆత్మ చేత అభిషేకించి (2)
వాక్యముచే నడుపుచున్నాడే (2)
||ఎవరు||