O yerushalema
ఓ యెరూషలేమా దేవుని పట్టనామా
ఓ యెరూషలేమా దేవుని పట్టనామా(2)
యెంతటి ధన్యత నీది
నీలాంటి రాజ్యం యేది (2)
౹౹ ఓ యెరూషలేమా ౹౹
సీయొను నిన్ను
యెహోవా యేర్పరుచు కొనెను
తనకు నివాస స్థలముగ
నిన్నే కోరుకోను(2)
నిత్యము విశ్రవ స్థానముగా
ఉందువని సెలవిచ్చెను(2)
యెంతటి ధన్యత నీది
నీలాంటి రాజ్యం యేది(2)
౹౹ ఓ యెరూషలేమా ౹౹
నీ భోజనమును
నిండారాలుగా దీవించును
బీదలైన నీ వారిని
ఆహారముతో పోషించును(2)
నీ యాజకులకు వస్త్రముగ
రక్షణ ధరింప జేయును(2)
యెంతటి ధన్యత నీది
నీలాంటి రాజ్యం యేది
౹౹ ఓ యెరూషలేమా ౹౹
నీ భక్తుల నోట
ఆనంద గానం నింపును
హాని చేయు శత్రువులకు
అవమానము కలిగించును
చేసిన సత్య ప్రమాణము
తప్పకుండ నేరవేర్చును(2)
యెంతటి ధన్యత నీది
నీలాంటి రాజ్యం యేది (2)
౹౹ ఓ యెరూషలేమా ౹౹
యెంతటి ధన్యత నీది
నీలాంటి రాజ్యం యేది (2)