Ye thegulu nee gudaramu

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా

ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా
అపాయమేమియు రానే రాదు రానే రాదయ్యా (2)

లలల్లాలాలల్లా లలల్లాలాలల్లా
లలల్లాలాలల్లా లలల్లా (2)

1. ఉన్నతమైన దేవుని నీవు-నివాసముగా గొని (2)
ఆశ్చర్యమైన దేవుని నీవు-ఆదాయ పరచితివి(2)

||ఏ తెగులు||

2. గొర్రెపిల్ల రక్తముతో-సాతానున్ జయించితిని (2)
ఆత్మతోను వాక్యముతో-అనుదినము జయించెదను (2)

||ఏ తెగులు||

3. దేవునుకోరకై మన ప్రయసములు – వ్యర్థము కానే కావు
కదలకుండా స్థిరంగా ప్రయాస పడేదము

||ఏ తెగులు||

4. మన యొక్క నివాసము-పరలోక-మందున్నది (2)
రానైయున్న రక్షకుని-ఎదుర్కొన సిద్ధపడుమా (2)

||ఏ తెగులు||