Yevariki yevaru eelokamlo..

ఎవరికి ఎవరు ఈ లోకంలో

ఎవరికి ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో (2)

1. ఎవరెవరో ఎదురౌతుంటారు ప్రాణానికి నా
ప్రాణం అంటారు కష్టాలలో వారు కదలి పోతారు. (2)
కరుణ గల యేసు నీతో ఉంటాడు.

2. ధనము నీకుంటే అందరు వస్తారు.
దరిధృడవైతే దొరికెవ్వరు రారు (2)

ఎవరిని నమ్మిన ఫలితం లేదురా
యేసుని నమ్మిన మోక్షం ఉందిరా

||ఎవరికి||

3. మనుష్యుల సాయం వ్యర్ధమురా
రాజుల నమ్మిన వ్యర్ధమురా (2)

యెహోవాను ఆశ్రయించుట
ఎంతో మేలు ఎంతో మేలు

||ఎవరికి||