Unnathamamdhunna Deva
ఉన్నతమందున్న దేవా
ఉన్నతమందున్న దేవా నాడు సహాయము నీవే.
కనులెత్తుచున్నా నీవైపు నా ప్రాణదాతవు నీవే
స్తోత్రముల్ స్తోత్రముల్ స్తోత్రముల్
॥స్తోత్రముల్ ॥ఉన్నతమందు||
1. నాభారము నీదేయని మొరలిడుచు వుండగా
కరుణ చూపి – నీ ప్రేమతో ఆలకించినావూ..
మరువలేనయ్యా.. నిను విడువను నా తండ్రీ
॥స్తోత్రముల్ ॥ఉన్నతమందు||
2. నీవే నా దిక్కనీ – నీ సన్నిధి చేరితిన్
నిస్సహాయ స్థితిలోన – నీ పాదం పట్టితిన్
అభయమిచ్చినావు – నన్నాదుకొన్నావూ