Idhi kothaku Samayam

ఇది కోతకు సమయం

ఇది కోతకు సమయం – పనివారి తెరుణం
ప్రార్ధన చేయుదము పైరును చూచెదమా
పంటను కోయుడమా

||ఇది||

1. కోతెంతో విస్తారమాయెనే కోతకు పనివారు
కొదువాయెనే ప్రభు యేసు నిధులన్నీ
నిలువాయెనే

||ఇది||

2. సంఘమా మౌనం దాల్చకుమా కోసేటి
పనిలోనే పాల్గొందుమా యజమాని నిధులన్ని
నీకేగదా

||ఇది||

3. శ్రమలేని ఫలితంబు నీకియ్యగా వలదంచు
వెనుడిసి విడిపోదు. జీవార ఫలములను
భుజియింపగా

||ఇది||