Sthuthiyinchedhaa nee naamam

స్తుతియించెదా నీ నామం

స్తుతియించెదా నీ నామం – దేవా అనుదినం
స్తుతియించెదా నీ నామం – దేవా అనుక్షణం

దయతో కాపాడినావు
కృపనే చూపించినావు (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు

||స్తుతియించెదా||

పాపినై యుండగ నేను
రక్షించి దరి చేర్చినావు (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు

||స్తుతియించెదా||

సిలువే నాకు శరణం
నీవే నాకు మార్గం (2)
నిను నే మరువనేసు – నిను నే విడువనేసు

||స్తుతియించెదా||