Daaveedu Vale Naatyamaadi

దావీదు వలె నాట్యమాడి

దావీదు వలె నాట్యమాడి
తండ్రీని స్తుతించెదము (2)
యేసయ్యా స్తోత్రముల్‌ (4)          

||దావీదు||

తంబురతోను సితారతోను
తండ్రీని స్తుతించెదను (2)          

||యేసయ్యా||

కష్టము కలిగినా – నష్టము కలిగినా
తండ్రీని స్తుతించెదను (2)          

||యేసయ్యా||

పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన
తండ్రీని స్తుతించెదను (2)          

||యేసయ్యా||

క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన
తండ్రీని స్తుతించెదను (2)          

||యేసయ్యా||