Preminchrdha Yesu Raja

ప్రేమించెద యేసు రాజా

ప్రేమించెద యేసు రాజా
నిన్నే ప్రేమించెద (2)
ప్రేమించెద ప్రేమించెద ప్రేమించెదా ఆ ఆ ఆ
ప్రేమించెద ప్రేమించెద ప్రాణమున్నంతవరకు

నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

1. ఆరాధించెద యేసు రాజా
నిన్నే ఆరాధించెద (2)
ఆరాధించెద ఆరాధించెద ఆరాధించెదా ఆ ఆ ఆ
ఆరాధించెద ఆరాధించెద
ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

2. ప్రార్ధించెద యేసు రాజా
నిన్నే ప్రార్ధించెద (2)
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రార్ధించెదా ఆ ఆ ఆ
ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు

నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

3. సేవించెద యేసు రాజా
నిన్నే సేవించెద (2)
సేవించెద సేవించెద సేవించెదా ఆ ఆ ఆ

సేవించెద సేవించెద ప్రాణమున్నంతవరకు
నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు

4. జీవించెద యేసు రాజా
నీకై జీవించెద (2)
జీవించెద జీవించెద జీవించెదా ఆ ఆ ఆ
జీవించెద జీవించెద ప్రాణమున్నంతవరకు

నే మట్టిలో చేరే వరకు
నా ప్రాణమున్నంతవరకు
నే మహిమలో చేరే వరకు