Nee Sannidhe
నీ సన్నిధే పెన్నిధి దేవా
నీ సన్నిధే – పెన్నిధి దేవా (2)
పరుగున వచ్చా.. చూడాలనీ
పరుగున వచ్చా.. నిను చూడాలనీ
స్వరమినాలనీ – నీ స్వరమినాలనీ (2)
రాజా.. యేసురాజా (2)
1. ఒక కోటి ఐశ్వర్యం – నను వెదకి వచ్చిననూ – నీకది సమమౌనా..? (2)
సంపద – సిరి సంపదా..?! (2)
యేసయ్యా నిను గూర్చిన – తలపులే నాకు (2)
2. నా పాపం తొలగింప – మోసావు సిలువను – మహోన్నతం నీ ప్రేమ (2)
చల్లనిగాలీ – కల్వరి చల్లనిగాలి (2)
ఆవరించుమా – ఆదుకొనుమా – పాలించుమా (2)
3. ఎన్నెన్నో మనోహర దృశ్యాల్ని చూసిననూ – అంతా మాయయ్యా (2)
జలమా – జీవజలమా (2)
నీ నదిలో – అనుదినమూ – నన్ను ముంచుమా (2)