Neeve Naaku Chaalunu

నీవే నాకు చాలును యేసు

నీవే నాకు చాలును యేసు (8)

1.ఒంటి నిండా బంగారమున్నాను
అది నీకు సాటి రాగలదా (2)
బంగారమా యేసయ్యా
నా బంగారమా యేసయ్యా…

||నీవే||

2. కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను
అది నీకు సాటి రాగాలదా…. (2)
ధనమంతా నీవే యేసయ్య
నా ధనమంతా నీవే యేసయ్య….

||నీవే||

3. కొండంతగా బలము ఉన్నాను
అది నీకు సాటి రాగలదా… (2)
బాలమంతా నీవే యేసయ్యా
నా బాలమంతా నీవే యేసయ్యా..

||నీవే||

4. ప్రేమించే వారు ఎందరున్నాను
వారు నీకు సాటి రాగలరా….. (2)
ప్రేమమాయా యేసయ్య
నా ప్రేమమయా యేసయ్యా..

||నీవే||