Ninu chuse kannulu dhevaa
నిన్ను చూసే కన్నులు దేవా
నిన్ను చూసే కన్నులు దేవా
నాకు నియ్యుమమయ్యా…
నిన్ను పాడే పెదవులు స్వరమే
నాలో నింపుమయ్యా (2)
1. ఏ రాగమో ఇది ఏ తాళమో
నీవై యున్నావు..
ఏ రాగమో ఇది ఏ తాళమో స్వరము
నీవై యేసయ్య
2. ఎచోట నేనున్నా ఏదేశమందున్న
కునుకక నన్ను కాచెదవు. (2)
అభయము నీవై మార్గము చూపి (2)
నీ నీతి రాజ్యమునకు నడిపించెదవు (2)
౹౹ నిను౹౹
3. నీ రాక లేకున్న నీ జాలి లేకున్న
జీవించుటయే వ్యర్ధమే (2)
నా బంధువులు వెలివేసినను
నా స్నేహితులు నను విడిచినను
నీ దరి చేర్చి ఓదార్చేడవు (2)