Ninu Gaachuvaadu
నిను గాచువాడు నరుడు కాడు
నిను గాచువాడు నరుడు కాడు
ఎన్నడు ఎడబాయడు నిదురపోడు
1. నీ పక్షముగా యేసు వుండగా
నిన్ను గెలుచువాడెవ్వడు
నీ ముందు నిలుచువాడెవ్వడు
||నిన్ను గాచువాడు||
2. నీతి కలిగిన నీ పనులన్నిటిలో
యేసు నీకు తోడు వున్నాడు
జయము నీకు కలుగునన్నాడు
||నిన్ను గాచువాడు||
3. దాచబడినది నీ జీవము
క్రీస్తునందు దేవునిలో
భయము లేదు ఈ భువిలో