Naa Balamanthaa

నా బలమంతా నీవేనయ్యా

నా బలమంతా నీవేనయ్యా
నా బలమంతా నీవేనయ్యా (2)
అలలు లేచిననూ – తుఫాను ఎగసిననూ (2)
కాపాడే దేవుడవయ్యా
నీవు ఎన్నడు మారవయ్యా (2)

||నా బలమంతా||

సోలిన వేళలలో – బలము లేనప్పుడు (2)
(నన్ను) ఆదరించి నడిపావయ్యా
యెహోవా షాబోత్ నీవే (2)

||నా బలమంతా||

జీవం నీవేనయ్యా
స్నేహం నీవేనయ్యా
ప్రియుడవు నీవేనయ్యా
సర్వస్వం నీవేనయ్యా (3)

||నా బలమంతా||