Naa Patla Nee Pranalikentayya

నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా

నా పట్ల నీ ప్రాణాలికేంటయ్యా
నువ్వు పిలిచినా ఉద్దేశం ఏంటయ్యా (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ… (4)

|| నా పట్ల ||

1. కలవరపడుతున్న కన్నీరు కారుస్తున్న –
అధైర్యపడుతున్న అలసిపోతున్న (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ… (4)

|| నా పట్ల ||

2. హింసకుడైన సౌలును పిలిచావే –
పౌలుగా మార్చి వాడుకున్నవే (2)
నెరవేర్చు నెరవేర్ప్చేసయ్య ఆ… (4)

|| నా పట్ల ||

3.అమ్మబడినా యోసేపును పిలిచావె –
ఐగుప్తంతటికి రాజుగా చేసావే (2)
నెరవేర్చు నెరవేర్చేసయ్య ఆ… (4)

|| నా పట్ల ||