Jeevanadhini na hrudayamulo
జీవనదిని నా హృదయములో
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2)
శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా (2)
||జీవ నదిని||
బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2)
||జీవ నదిని||
ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా (2)